వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా చాటిన బోర్లం విద్యార్థినిలు

57చూసినవారు
వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా చాటిన  బోర్లం విద్యార్థినిలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్పైర్ మరియు వైజ్ఞానిక ప్రదర్శనలో శనివారం బోర్లం గురుకుల సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినిలు సత్తా చాటారు. మొదటి బహుమతి S త్రిష, Ch ఆరాధ్య, తృతీయ బహుమతి వైష్ణవి, శ్రీజ లు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమాదేవి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాథోడ్, సంతోష్, సంధ్య, అయ్యాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్