కామారెడ్డి: అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

72చూసినవారు
కామారెడ్డి: అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ లో గురువారం మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఉద్దెర కళావతి హనుమాన్లు, అంబేద్కర్ సంఘం గ్రామ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బస్టాండ్ పక్కన స్థలంలో నూతన అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవారం నారాయణరెడ్డి, వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి సాయిరెడ్డి, పండరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్