మిషన్ భగీరథ ఇంటింటి సర్వేను చేపట్టిన అధికారులు

64చూసినవారు
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేను చేపట్టిన అధికారులు
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో మంగళవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్ల సర్వేను పంచాయతీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో పకడ్బందీగా భగీరథ కలెక్షన్లో సర్వేలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ షాబోద్దీన్, పంచాయతీ సిబ్బంది చాంద్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్