విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పోచారంశ్రీనివాస్ రెడ్డి

78చూసినవారు
విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పోచారంశ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంపై వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు కాలేక్, కృష్ణారెడ్డి, అలీబిన్ అబ్దుల్లా, కాసుల రోహిత్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్