రాంపూర్ పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులు

60చూసినవారు
రాంపూర్ పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులు
పిట్లం మండలం రాంపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సోషల్ డే సందర్భంగా బడి పిల్లలతో (మక్) అసెంబ్లీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూలు పిల్లలు ముఖ్య మంత్రిగా, మంత్రులుగా ప్రతిపక్ష నేతలుగా, స్పీకర్ గా పదవులు చేపట్టి శాసన సభ ఎలా నడుస్తుంది. వాదనలు, ప్రతి పాదనలు ఎలా ఉంటాయి, సంక్షేమ పథకాలు అమలు, ప్రతి పక్షం పాత్ర మొదలైన అంశాలు అన్ని కళ్ళకు కట్టినట్లు మాక్ అసెంబ్లీ సభనీ విజయవంతంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్