జాబ్ మేళకు అనూహ్య స్పందన

72చూసినవారు
జాబ్ మేళకు అనూహ్య స్పందన
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో ప్రో మైండ్ స్కిల్స్ క్యాటలిస్ట్ మరియు కళాశాల ఐ. క్యు. ఏ. సి విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళను గురువారం నిర్వహించడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు, కళాశాల తృతీయ సంవత్సర విద్యార్థులు ఈ జాబ్ మేళకు హాజరయ్యారు. ఈ జాబ్ మేళకు హాజరైన అభ్యర్థులను ఉద్దేశించి ఇంటి గడప వరకు వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్