నిజాంసాగర్ కు పూర్వ వైభవం తెస్తాం

68చూసినవారు
వందేళ్ల చరిత్ర ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు పర్యాటకానికి పూర్వ వైభవం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్ లో భాగంగా మంత్రి నిజాంసాగర్ ప్రాజెక్టును శనివారం సందర్శించారు. నిజాంసాగర్‌లో ప్రాచీన కట్టడాలైన గోల్‌బంగ్లా, గుల్‌గస్త్‌ బంగ్లా, స్విమ్మింగ్‌ పూల్‌ ను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్