సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

85చూసినవారు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పిట్లం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంకూల్లో గురువారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళబృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అపరిచత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలు, కాల్స్ కు స్పందించద్దు అని, పొరపాటున సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే, 1930కి కాల్ చేసి ఖాతాలను ప్రీజ్ చేయించచ్చు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్