ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.