హెచ్ఆర్ పాలసీ ప్రాజెక్ట్ వర్క్ క్షేత్ర సందర్శన

54చూసినవారు
హెచ్ఆర్ పాలసీ ప్రాజెక్ట్ వర్క్ క్షేత్ర సందర్శన
ఎల్లారెడ్డి సొసైటీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే క్రమంలో హ్యూమన్ రిసోర్స్ పాలసీ ప్రకారంగా తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ లో కో -ఆపరేటివ్ డిప్లొమా కోర్సులో 8వ బ్యాచ్లో సీటు పొందిన ఎల్లారెడ్డికి చెందిన సాయిబాబా, జూన్ 3నుండి హైదరాబాద్ లో క్లాస్ కు హాజరవుతూ షెడ్యూల్ ప్రకారంగా. 14నుండి 22వరకు ఎల్లారెడ్డి సొసైటీలో ప్రాజెక్టు రిపోర్టు రాయడానికి హాజరయ్యారని సొసైటీ చైర్మెన్ నర్సింలు తెలిపారు.

సంబంధిత పోస్ట్