దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న మండపాలు

85చూసినవారు
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న మండపాలు
లింగంపేట్ మండల కేంద్రంతో పాటు శెట్టిపల్లి అయ్యపల్లి పర్మల్లతో పాటు తదితర గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం మండపాలు ముస్తాబు అవుతున్నాయి. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఉత్సవాలలో దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. సాంప్రదాయాల నృత్యాలతో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్