కామారెడ్డి కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగ్వాన్

73చూసినవారు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్ ఆదివారం నాడు పదవి భాద్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చంద్ర మోహన్, శ్రీనివాస్ రెడ్డి లు పూల మొక్కలు ఇచ్చి కలెక్టర్ కు ఘనస్వాగతం పలికారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం 20మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన విషయం విదితమే. గత అక్టోబర్ నుండి నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సంగ్వాన్ జిల్లాకు బదిలీకాగా ఆదివారం జిల్లా కలెక్టర్ గా చార్జి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్