అన్యాక్రాంతం అవుతున్న సురాయి చెరువు

57చూసినవారు
అన్యాక్రాంతం అవుతున్న సురాయి చెరువు
వ్యవసాయానికి కి సాగునీరు అందించే ప్రధాన చెరువులు, కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. వందల ఏళ్ళుగా పంటల సాగుకు నీరందిస్తున్న చిన్న తరహా చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇదే కోవలో ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తాండా శివారులో ఉన్న సూరాయి చెరువు కబ్జాకు గురవుతున్న పట్టించుకునే అధికారులే కరువయ్యారని తాండవాసులు వాపోతున్నారు. సర్వే నంబర్ 65లో సురాయి చెరువు సుమారు 83. 05 ఎకరాల్లో విస్తరించి ఉంది.

సంబంధిత పోస్ట్