పల్లెల్లో జోరుగా కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల జాతర

84చూసినవారు
పల్లెల్లో జోరుగా కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల జాతర
రెండు నెలల నుంచి గ్రామాల్లో కూలీలు ఎండలను సైతం లెక్క చేయకుండా కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలో మొత్తం 10, 425 మంది కూలీలు ఉండగా ఇందులో 5, 116 మంది పురుషులు, 5, 309 మంది స్త్రీలు. స్త్రీలు పురుషులు కలిసి మండలంలోని అన్ని గ్రామాలలో సుమారు 4 వేల మంది వరకు ఉపాధి హామీ పనులకు ప్రతి రోజూ హాజరు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్