నియోజక వర్గ అభివృద్దే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతాం

82చూసినవారు
నియోజక వర్గ అభివృద్దే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతాం
ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతాం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. సెగ్మెంట్ లో కొత్త రోడ్ల కోసం 36కోట్లు మంజూరు అయ్యాయన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటు పడిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ది చెంది ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్