ఆర్య సమాజం ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం

58చూసినవారు
ఆర్య సమాజం ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం
పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగ ఆచార్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్య సమాజం అధ్యక్షుడు పడిగేల కుమార్ తెలిపారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ కు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజం సంఘం సభ్యులు శ్రీనివాస్, గంగ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్