విత్తనాల దుకాణాలు తనిఖీ

55చూసినవారు
విత్తనాల దుకాణాలు తనిఖీ
గంగాధర మండలంలోని టాస్క్ ఫోర్స్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం విత్తనాల దుకాణాల తనిఖీలు చేపట్టరు. విత్తన గోదాములు రిజిస్టర్లు బిల్ బుక్స్ ను పరిశీలించారు. లూజు పత్తి విత్తనాలు రైతులకు అమ్మినచో వారి మీద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు గడువు ముగిసిన తేదీ డ్యామేజ్ అయినా విత్తనాలు అమ్మరాదు. ఇట్టి తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి బండరాజు ఎస్సై కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్