కొండగట్టు వద్ద టీ తాగిన కేసీఆర్

69చూసినవారు
ఆదివారం రాత్రి నిర్వహించే రోడ్ షోకి జగిత్యాల కు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గమధ్య లోని కొండగట్టు వద్ద ఆగారు. రోడ్డు పక్కన గల ఓ టీ పాయింట్ లోకి వెళ్లి టీ తాగారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ తో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. అనంతరం కేసీఆర్ జగిత్యాల రోడ్డు షో కి బయలుదేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్