తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

84చూసినవారు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం జాతీయ జెండాను ఎగరవేశారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్