వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర మోచి సంఘం వారు మోచిల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీఫ్ అది శ్రీనివాస్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా మోచి సంఘం కార్య వర్గం ఎన్నిక లో ఎన్నికైన తెలంగాణా రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండ్లేపు ముత్యం, ఉపాధ్యక్షుడు వోటరీకరి రామచంద్రం, భూమేష్, మోచి సంక్షేమ సంఘం నాయకులు ప్రమాణస్వీకారం చేశారు.