జగిత్యాల జిల్లా ఉండాలా వద్దా..?: కేసీఆర్

83చూసినవారు
మనందరం ఎన్నో దశాబ్దాలుగా కలగని జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బస్సు యాత్రలో ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు ఊహించలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీసేస్తా అంటున్నదని విమర్శించారు. జగిత్యాల జిల్లా ఉండాలా పోవాలా అని కెసిఆర్ ప్రజలను అడిగారు.

సంబంధిత పోస్ట్