వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు

63చూసినవారు
వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు
ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ రైతులు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను గురువారం దర్శించుకున్నారు. మండలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్