పెళ్లి బరాత్లో కారు బీభత్సం

79చూసినవారు
శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామంలో గురువారం రాత్రి ఓ పెళ్లి బరాత్లో కారు బీభత్సం సృష్టించింది. పెళ్లి జరిగిన అనంతరం బరాత్ నిర్వహిస్తున్న సమయంలో కారు అదుపు తప్పి ఒక్కసారిగా అక్కడున్న జనాల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్