జమ్మికుంటలో క్వింటాల్ పత్తి ధర రూ. 7, 000

81చూసినవారు
జమ్మికుంటలో క్వింటాల్ పత్తి ధర రూ. 7, 000
హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ పత్తి ధర రూ. 7, 000 పలికింది. శుక్రవారం పత్తి మార్కెట్ యార్డు కు 13 వాహనాల్లో పత్తిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు. గురువారం పత్తి ధర రూ. 7, 400 ఉండగా. శుక్రవారం రూ. 7, 000 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పత్తి ధర ఒకసారిగా పడిపోయిందని అధికారులు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్