హుజురాబాద్: జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

68చూసినవారు
హుజురాబాద్: జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
హుజురాబాద్ పట్టణంలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లా స్థాయి బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ & సెలక్షన్ జరిగినవి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరై, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. తదనంతరం మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్