హుజురాబాద్ పట్టణంలో సోమవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగి శెట్టి రాజు ఆధ్వర్యంలో అభియాన్ లో భాగంగా ఎన్నికల ఇంచార్జీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య సమక్షంలో 26, 64, 65, 33, బూతుల అధ్యక్షులుగా గూళ్ల అనిల్ అపరాధ రమణ, రాజు, సందీప్, శాలువతో సన్మానించారు. రాజశేఖర, తూముల శ్రీనివాస్, వాసు, సంజీవరెడ్డి, రమేష్ సమక్షంలో ఎన్నుకొని ప్రకటించారు.