జగిత్యాల: అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ లత

84చూసినవారు
జగిత్యాల: అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ లత
జగిత్యాల జిల్లా నూతన అదనపు కలెక్టర్ రెవెన్యూగా బుధవారం బిఎస్ లత బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీల నేపథ్యంలో పి. రాంబాబును బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో బిఎస్. లతను ప్రభుత్వం నియమించింది. ఐడివోసిలో బదిలీ పై వెళ్తున్న పి. రాంబాబు నుండి బాధ్యతలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్