ప్రైవేట్ కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్ష పరుల ఆందోళన

1894చూసినవారు
జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డు వైపు గల ఓ ప్రైవేట్ కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్షా పరులు గురువారం ఆందోళన చేపట్టారు. కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి హనుమాన్ స్వామి మాల వేసుకున్నాడు. ఆఫీస్ మేనేజర్ హనుమాన్ దీక్షపరున్ని బూతులు తిడుతూ, తన బైక్ లాక్కొని యూనిఫాం వేసుకోవాలని ఉద్యోగం నుంచి తొలగించాడు. విషయం తెలిసిన హనుమాన్ దీక్షపరులు పెద్ద ఎత్తున కార్యాలయంకు చేరుకొని ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్