జగిత్యాల: పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ ల తరలింపు

80చూసినవారు
జగిత్యాల: పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ ల తరలింపు
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్& రిసెప్షన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించారు. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి పటిష్ట పోలీస్ బందోబస్త్ మద్య తరలించడం జరిగిందని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్