జగిత్యాల: రాష్ట్ర ప్రజాపాలన - ప్రజా విజయోత్సముల వేడుకలు

83చూసినవారు
జగిత్యాల: రాష్ట్ర ప్రజాపాలన - ప్రజా విజయోత్సముల వేడుకలు
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి వారి ఆలయంలో సోమవారం వైభవంగా రాష్ట్ర ప్రజాపాలన - ప్రజావిజయోత్సముల వేడుకలు ప్రారంభమైనవి. రాష్ట్ర ప్రజాపాలన - ప్రజావిజయోత్సముల వేడుకల నేపథ్యంలో ఆలయంలో ఉదయము 9: 00 గం.ల నుండి 9: 30 ని.ల వరకు సహస్రనామార్చన, అభిషేకము, తదితర పూజలు రాత్రి 8: 00 గం.ల వరకు జరుగును.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్