విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ

56చూసినవారు
విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని డిప్లొమా ఇంజనీర్స్ భవనం మీటింగ్ హాల్ లో శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 18 నుండి మే 6 వరకు టిఎస్ఎన్పిడిసిఎల్, జగిత్యాల జిల్లా పరిధిలోని ఆపరేషన్, మైంటెనెన్సు విద్యుత్ సిబ్బందికి బ్యాచ్ ల వారీగా 2 రోజుల చొప్పున మాస్టర్ ట్రైనర్స్ డిఈ టెక్నికల్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, డిఈలు గంగారాం, రాజిరెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్