కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్ నజ్మా

51చూసినవారు
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్ నజ్మా
ఈనెల 4వ తేదీన జరగనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను అన్ని పక్కాగా చేపట్టాలని కౌంటింగ్ అబ్జర్వర్ జీ నజ్మా అధికారులను ఆదేశించారు. ఆదివారం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లను అబ్జర్వర్ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి పరిశీలించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్