జీవన్ రెడ్డికి మద్దతు కోరిన జువ్వాడి కృష్ణారావు

57చూసినవారు
జీవన్ రెడ్డికి మద్దతు కోరిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి మండలం చెవుల మద్ధి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆదివారం వివిధ కుల సంఘాలను కలిసి నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతు కోరారు. ఈ సందర్భంగా కృష్ణారావు యాదవ సంఘం పద్మశాలి సంఘం సభ్యులతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్