దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

63చూసినవారు
దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
శంకరపట్నం మండలం కన్నాపూర్ లో లయన్స్ క్లబ్ అలకాపురి అధ్యక్షుడు(మాజీ సర్పంచ్)కాటం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పండుగ ను పురస్కరించుకొని మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేయటం జరిగినది. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామస్తులు తెలిపారు. లయన్స్ క్లబ్ అలకాపూరి ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్