పెద్దపల్లి: పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి: మంత్రి ఉత్తమ్

55చూసినవారు
పెద్దపల్లి: పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి: మంత్రి ఉత్తమ్
పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుద శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగంపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్