కార్యకర్త కుటుంబానికి మంత్రి పరామర్శ

57చూసినవారు
కార్యకర్త కుటుంబానికి మంత్రి పరామర్శ
రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ యువజన నాయకుడు పన్నాల సతీష్ అనారోగ్యంతో ఇటివల మృతి చెందగా గురువారం వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి వెంట పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, లద్నాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్