శ్రీవారి సేవలో ఎమ్మెల్యే

76చూసినవారు
శ్రీవారి సేవలో ఎమ్మెల్యే
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులు స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం అర్చకులు ఎమ్మెల్యే విజయరమణారావు దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్