రోడ్డుపై షెడ్ నిర్మాణం తొలగించాలి

77చూసినవారు
రోడ్డుపై షెడ్ నిర్మాణం తొలగించాలి
పెద్దపల్లి పట్టణం శాంతినగర్ శ్రీ కోదండ రామాలయం ముందు పాత రైల్వే గేట్ కు వెళ్లే తారు రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న షెడ్డు నిర్మాణాన్ని తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్డుపై షెడ్ నిర్మాణం ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందన్నారు. కలెక్టర్, మున్సిపల్, ఆర్ అండ్ బీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్