కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం : ఒల్లేపు సాయికుమార్

65చూసినవారు
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం : ఒల్లేపు సాయికుమార్
రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు గురువారం అంతర్గాం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్