వైద్య వృత్తి సేవా సంకల్పంతో పని చేయాలి: జిల్లా కలెక్టర్

73చూసినవారు
వైద్య వృత్తి సేవా సంకల్పంతో పని చేయాలి: జిల్లా కలెక్టర్
సింగరేణి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులంతా వైద్య వృత్తిలో గొప్ప స్థానానికి ఎదిగి సేవా దృక్పథంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రాత్రి గోదావరిఖనిలోని సింగరేణి ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలలో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్, అధ్యాపకులు, అధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్