అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకొండి: ఏఐఎస్ఎఫ్

66చూసినవారు
అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకొండి: ఏఐఎస్ఎఫ్
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనుమతులు లేని ట్రినిటీ డిగ్రీ కళాశాల పై చర్యలు తీసుకోవాలని, శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతికి శుక్రవారం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతంలో అనుమతులు లేని ట్రినిటీ కళాశాలకు నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్