తెలంగాణ రాష్ట్ర సాకారం.. సోనియా గాంధీకి ఆలయం

52చూసినవారు
తెలంగాణ రాష్ట్ర సాకారం.. సోనియా గాంధీకి ఆలయం
ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి నేవూరి వెంకట్రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాకారానికి సోనియాగాంధీ కారణమని ఆమె ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో బిఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయన హస్తం గూటికి చేరుకుని ఆలయ నిర్మాణాన్ని ఆదివారం పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్