చాక్ పీస్ పై చెక్కిన బొమ్మలు

559చూసినవారు
చాక్ పీస్ పై చెక్కిన బొమ్మలు
చందుర్తి మండలం, మల్యాల గ్రామానికి చెందిన పీసరి అజయ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో సాయంత్రం చదువుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా తనకున్న ఆసక్తికి పదును పెట్టి పెద్ద పెద్ద వస్తువులను కూడా చిన్న చిన్న చాక్ పీస్ పైన చాక్ పీస్ లతో తయారు చేయడమే కాకుండా, దేవతల చిత్రాలు మహాద్భుతంగా గీస్తూ అజయ్ గ్రామస్తుల చేత శభాష్ అనిపించుకున్నాడు.

సంబంధిత పోస్ట్