రాజన్న ఆలయంలో పంచాంగాన్ని విన్న ప్రభుత్వ విఫ్

550చూసినవారు
క్రోధి నామ సంవత్సరం, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన పంచాంగంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేద పండితుల పంచాంగాన్ని విన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్