బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కబడ్డీ క్రీడాకారులు

81చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కబడ్డీ క్రీడాకారులు
చెక్కపల్లి గ్రామంలో సాయి అనే యువకుడు కబడ్డీ వీడియోలు తీస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తుండేవాడు. గత వారం రోజుల క్రితం సాయి వాళ్ళ తాత అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చెక్కపల్లి కబడ్డీ టీమ్ సభ్యులు ఇటీవల లయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ప్రథమస్థానం సాధించడంతో వచ్చిన ప్రైజ్ మనీ 20వేల రూపాయల్లో నుండి రూ. 10 వేలను ఆర్థిక సహాయంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్