అభాగ్యులకు అండగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

57చూసినవారు
అభాగ్యులకు అండగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గురువారం మై వేములవాడ చాటబల్ ట్రస్ట్ సభ్యులు 1144 రోజులుగా అనునిత్యం అన్నదానం చేస్తూ. రాజన్న ఆలయం ముందు ఉండే యాచకులకు అభాగ్యులకు భక్తులకు ఆకలి దప్పికలు తీరుస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్