మధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ ప్రెస్ మీట్

20632చూసినవారు
మధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ ప్రెస్ మీట్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బస్సు యాత్ర ద్వారా ఆయన ఏం తెలుసుకున్నారు? ప్రజల మూడ్ ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఎంత ఉంది?.. అనే ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానం చెప్పబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్