TG: మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి కీలక ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపలేసి తొక్కాలని సంచలన కామెంట్స్ చేశారు. అవినీతికి పాల్పడ్డ కుటుంబాన్ని ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోపటేస్తే పగ తీర్చుకోవడమైతదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అలాగే అవినీతికి పాల్పడ్డవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి కేంద్రమంత్రి డిమాండ్ చేశారు.