భద్రాచలం: గవర్నర్ ను కలిసిన ఎంపీ
భద్రాచలంలో శుక్రవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఘనంగా సత్కరించి భద్రాద్రి రామయ్య జ్ఞాపికను అందజేశారు. తదనంతరం స్థానిక గిరిజన ప్రాంతాల ప్రజల పలు సమస్యలను ఎంపీ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.