గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

80చూసినవారు
గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని, గిరిజన అభివృద్ధికి ఖమ్మంలో ఐటిడిఎ ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద కార్మిక భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేయాలని, పోడు సాగు చేస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్